వాజేడు కస్తూర్బా విద్యార్థినిలకు షూలు పంపిణి

Written by telangana jyothi

Published on:

వాజేడు కస్తూర్బా విద్యార్థినిలకు షూలు పంపిణి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు కస్తూరిబా గాంది పాఠశాల విద్యార్థినిలకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో, 78వ స్వాతంత్ర్య దినోత్సవం, ఉత్సవాలలో బాగంగా 100 మంది విద్యార్ధినులకు షూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఫీఎఫ్ డి.ఎస్పీ సతీఫ్ కుమార్, ఇన్స్పెక్టర్ నారాయణ రాజు, వాజేడు ఎస్.ఐ హరీష్, ఎఎస్ఐ యాకుబ్ పాషా, స్కూల్ స్పెషల్ ఆఫీసర్ సుజాత, సహ ఉపా ధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment