మహాదేవపూర్ నూతన ఎంపిడిఒగా వేంకటేశ్వర్లు
తెలంగాణ జ్యోతి/మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె వెంకటేశ్వర్లు గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. మహబూబాబాద్ జిల్లా నుండి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కు బదిలీ పై రావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన రవీంద్రనాథ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అదిలాబాద్ జిల్లా కు వెళ్ళడం జరిగింది .
మహాదేవపూర్ మండల్ ప్రతినిధి/ ఆరవెల్లి సంపత్ కుమార్.