చిన్నబోయినపల్లిలో వాహనాల తనిఖీలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్న బోయినపల్లి ఎన్ హెచ్ 163 పై వెళ్తున్న వాహనాలను ఏటూరునాగారం సిఐ మండల రాజు ఆధ్వర్యంలో పోలీసు లు తనిఖీలను నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల దృశ్య ,మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.