ములుగు జిల్లాకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాక

ములుగు జిల్లాకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాక

– జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

ములుగు ప్రతినిధి : సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కన్నాయిగూడెం మండ లం ఆస్పిరేషనల్ బ్లాక్ కార్యక్రమము పై కేంద్ర హోం వ్యవహా రాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని నేడు ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. తెలిపారు. అనం తరం కేంద్ర మంత్రి వెంకటాపూర్ మండలంలోని నందిపహాఢ్ గ్రామమును సందర్శించి, తదనంతరం ములుగు చేరుకొని, భూపాలపల్లి జిల్లాకు బయలుదేరుతారని ఆయన తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్వహించ నున్న సమీక్ష సమావేశంనకు ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులందరూ సంబంధి త సమాచారంతో పాటు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment