ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొని ఇద్దరు మృతి
ములుగు, తెలంగాణ జ్యోతి: వెంకటాపూర్ మండలం లక్ష్మీపురం వద్ద చెట్టుకు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో మండలంలోని తిమ్మాపూర్ కు చెందిన ఉమ్మడి ఉమేష్ (22) ,లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శృశాంత్ (22) లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ములుగు ఏరియా హాస్పిటల్ కి తరలించారు.