Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన భూపాలపల్లి ఎస్పీ

On: December 13, 2025 12:52 PM

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను సందర్శించిన భూపాలపల్లి ఎస్పీ

కాటారం, డిసెంబర్ 13 (తెలంగాణ జ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ ను భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు అభ్యర్థులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలందరూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!