ఎన్ హెచ్ ఆర్ సీ జిల్లా ఉపాధ్యక్షులుగా స్వామి యాదవ్

ఎన్ హెచ్ ఆర్ సీ జిల్లా ఉపాధ్యక్షులుగా స్వామి యాదవ్

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సీ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా స్వామి యాదవ్ ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియామక పత్రం అందజేశారు. కాటారం మండలం దామెరకుంట కు చెందిన ఆత్మకూరి స్వామి యాదవ్ ను నియమించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 2024 మార్చి 31 వరకు ఈ పదవి లో స్వామి యాదవ్ కొనసాగుతారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఎన్ హెచ్ ఆర్ సీ జిల్లా ఉపాధ్యక్షులుగా స్వామి యాదవ్”

Leave a comment