Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

మేడారం అభివృద్ధి పనుల పర్యవేక్షణలో రాష్ట్ర మంత్రులు

On: December 23, 2025 1:11 PM

మేడారం అభివృద్ధి పనుల పర్యవేక్షణలో రాష్ట్ర మంత్రులు

మేడారం అభివృద్ధి పనుల పర్యవేక్షణలో రాష్ట్ర మంత్రులు

ములుగు, డిసెంబర్23,తెలంగాణజ్యోతి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్కలు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులకు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి సాళువ కప్పి ఘనంగా స్వాగతం పలికారు. మేడారం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై మంత్రులు అధికారులతో సమీక్షించనున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!