కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ .?
డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలనలో 5 గ్యారంటీలయిన (మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారమ్ ను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త కార్డులతో పాటు పిల్లల పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుగా వివరాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం, అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
1 thought on “కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ .?”