ప్రజా పాలనను పరిశీలించిన ఎస్పీ కిరణ్ ఖరే

ప్రజా పాలనను పరిశీలించిన ఎస్పీ కిరణ్ ఖరే

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పరిశీలించారు. గురువారం కాటారం మండలం ధన్వాడ, మద్దులపల్లి గ్రామాల్లో జరుగుతున్న ప్రజా పాలన గ్రామసభలను పర్యవేక్షించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవాలని ఎస్పీ కిరణ్ సూచించారు. ఆయన వెంట కాటారం సిఐ రంజిత్ రావు, ఎస్సై అభినవ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ప్రజా పాలనను పరిశీలించిన ఎస్పీ కిరణ్ ఖరే”

Leave a comment