కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సౌజన్య
కన్నాయిగూడెం, డిసెంబర్ 5, తెలంగాణ జ్యోతి : కన్నాయిగూడెం మండలం గుర్రెవుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబాల సౌజన్య (శ్రీకాంత్) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





