ఏఎస్సైగా ప్రమోషన్ పొందిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ రమేష్. 

ఏఎస్సైగా ప్రమోషన్ పొందిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ రమేష్. 

– అభినందించిన ఎస్పీ గౌష్ ఆలం

ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగులో స్పెషల్ భ్రాంచిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎం.రమేష్ బాబు ఏఎస్సైగా ప్రమోషన్ పొందారు. ఎస్పీ గౌష్ ఆలం రమేష్ బాబుకు ఏఎస్సై బ్యాడ్జి అందజేసి అభినందించారు. 1990లో కానిస్టేబుల్ గా ఎంపికైన రమేష్ బాబు 2013లో హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేసిన రమేష్ బాబు ఏఎస్సైగా ప్రమోషన్ పొందగా ఎస్పీతోపాటు పోలీసు అధికారులు, తోటి సిబ్బంది అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ఏఎస్సైగా ప్రమోషన్ పొందిన ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ రమేష్. ”

Leave a comment