పదవీ విరమణ పొందిన ఏఈకి ఘన సన్మానం

Written by telangana jyothi

Published on:

పదవీ విరమణ పొందిన ఏఈకి ఘన సన్మానం

తెలంగాణ జ్యోతి, మహాదేవపూర్ : మహాదేవపూర్ మండలంలో గత పంచాయతీరాజ్ ఏఈగా సేవలు అందించి పదవి విరమణ పొందిన బూర్ల అశోక్ యొక్క పదవి విరమణ శుభాకాంక్షలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు తెలిపారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్, కాళేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షులు మంగాయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment