ఉపాధి హామీ పనులను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారి

Written by telangana jyothi

Published on:

ఉపాధి హామీ పనులను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికార

వెంకటాపూర్ : మండలంలోని లక్ష్మీదేవి పేట, లక్ష్మీపురం గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేసిన పనులను మంగళవారం క్వాలిటీ కంట్రోల్ అధికారి కేతావత్ ధరమ్ సింగ్ పరిశీలించారు. లక్ష్మీదేవి పేటలో తుమ్మలకుంట , పెద్దమ్మ కుంట , రోడ్డు పనులను పరిశీలించి అనంతరం లక్ష్మీపురం రోడ్డు పనులను పరిశీలించారు. వారి వెంట ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ కోరే కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు రాధిక, భాస్కర్, సారంగపాణి ,రామాచారి, మెట్లు శీను ,బిక్షపతి తదితరులు ఉన్నారు.

Leave a comment