పుట్ట మధు పరామర్శ

Written by telangana jyothi

Published on:

పుట్ట మధు పరామర్శ

తెలంగాణ జ్యోతి, కాటారం : కాటారం మండల కేంద్రంలో తోట సమ్మయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించారు. ఆయన వెంట యూత్ నాయకులు చీమల వంశీ, బాపు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now