సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.

Written by telangana jyothi

Published on:

సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం.

ములుగు, తెలంగాణ జ్యోతి :  జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాలుగో తరగతి ఉద్యోగులు సోమవారం పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు గుగులోతు రమేష్ మాట్లాడుతూ తమకు నాలుగో తేదీన వేతనాలు అందించడానికి హర్షిస్తున్నామని తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగుల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రాజేశ్వర రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now