Ayodhya |  30న అయోధ్య విమానాశ్రయం ప్రారంభం

Ayodhya |  30న అయోధ్య విమానాశ్రయం ప్రారంభం

న్యూఢిల్లీ, తెలంగాణ జ్యోతి : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా అయోధ్య రామ మందిరం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈ నెల 30వ తేదీన అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను పిఎమ్ఓ గురువారం విడుదల చేసింది. ఇప్పటికే ఇక్కడ ట్రైలర్ కూడా పూర్తయింది

.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Ayodhya |  30న అయోధ్య విమానాశ్రయం ప్రారంభం”

Leave a comment