ములుగు మండలంలో ప్రజా పాలన తేదీలు…
ములుగు, తెలంగాణ జ్యోతి : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి నిర్వహించనున్న ప్రజా పాలన తేదీలను ములుగు మండలంలో అది కారులు ఖరారు చేశారు. మండలంలో మొత్తం 32 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.
వాటి వివరాలు…
• డిసెంబర్ 28: అంకన్న గూడెం, బంజరుపల్లి, బరిగె లపల్లి, ముద్దునూరు తండా
• డిసెంబర్ 29: భూపాల్ నగర్, గుర్తూర్ండా, ఇంచెర్ల, కన్నాయిగూడెం
• డిసెంబర్ 30: అబ్బాపురం, దేవగిరిపట్నం, జగ్గ న్నపేట. మదనపల్లి కొడిశలకుంట,
• జనవరి 2: అబ్బాపురం, జంగాలపల్లి, కాసిందేవిపేట, మల్లంపల్లి, ములుగు
• జనవరి 3: బండారు పల్లి, జంగాలపల్లి, కొత్తూరు, మల్లంపల్లి, పంచోత్కులపల్లి
• జనవరి 4: బండారు పల్లి, దేవనగర్, మహ్మద్ గౌస్ పల్లి, పత్తిపల్లి, పెగడపల్లి,
• జనవరి 5: జాకారం, పత్తిపల్లి, రాయినిగూడెం, రామచెంద్రాపూర్
• జనవరి 6: జీవంతరావు పల్లి, ములుగు, పొట్లాపూర్, సర్వాపూర్, శివతండా, శ్రీనగర్
గ్రామాలలో అధికారులు ప్రజా పాలన సభలు నిర్వహించనున్నారు.
1 thought on “ములుగు మండలంలో ప్రజా పాలన తేదీలు…”