కాటారం మార్కెట్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
కాటారం, జనవరి 01,తెలంగాణ జ్యోతి : మండలంలోని వ్యవసాయ మార్కెట్ రైతులంత ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని, ప్రజా పాలన ప్రభుత్వంలో సస్యశ్యామలంగా ఉండాలని ఎల్లవేళలా మేము ప్రజల పక్షాన తోడు ఉంటామని మార్కెట్ చైర్ పర్సన్ పంతకాని తిర్మల అన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఘనంగా కేకు కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లొ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్ లు పాల్గొన్నారు.






