Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

బిఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనారిటీల చేరికలు

On: December 3, 2025 2:05 PM

బిఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ముస్లిం మైనారిటీల చేరికలు

కాటారం, డిసెంబర్ 3, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండల కేంద్రానికి బి ఆర్ ఎస్ చెందిన మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు బుధవారం కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అందరికీ శ్రీధర్ బాబు కాంగ్రెస్ కండువా చేసి పార్టీలోకి ఆహ్వానించారు.తాజా మాజీ కోప్షన్ సభ్యులు మసూద్ అలీ, BRS సీనియర్ నాయకులు ముఝహీద్ ఖాన్, సయ్యద్ షౌకత్ అలీ, హఫీజ్, అస్మత్ ఖాన్, అతిక్ ఖాన్, నసీం, ఇమ్రాన్, జాహెద్, వసీం లకు కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  భూపాలపల్లి గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజాబాపు , మహదేవపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ మాజీ ఎంపీపీ రాణి భాయి రామారావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ వామనరావు, దేవస్థాన డైరెక్టర్ కుంభం పద్మ, మాజీ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, మైనారిటీ మండల అధ్యక్షులు ఎజాస్ అహ్మద్, బ్లాక్ కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు అస్రార్ ఖురేషి, చాంద్, మెహరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!