గంగారం పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో శంకర్ 

Written by telangana jyothi

Published on:

గంగారం పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో శంకర్ 

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగిసిన నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తుంది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా కాటారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మాలోతు శంకర్ నాయక్ ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన గంగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి బీరెల్లి కరుణాకర్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now