మేడారం తల్లులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 

Written by telangana jyothi

Published on:

మేడారం తల్లులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 

మేడారం బృందం :  మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మ లను శుక్రవారం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ముందుగా వారికి ఆలయ పూజారులు అధికారులు ఘన స్వాగతం పలకగా అమ్మవారు దర్శించుకున్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now