మహబూబాబాద్ పార్లమెంట్ 10వ రౌండ్ ఎన్నికల ఫలితాలు
10 వ రౌండ్ ముగిసేసరికి మొత్తం ఓట్లు ఈ విధంగా ఉన్నాయి…
బిజెపి అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ — 57,228
టిఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత — 1,39,116
కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ — 3,18,209
లీడ్ : 1,79,093 ఓట్ల ఆదిక్యతలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్