Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ములుగు జిల్లా టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా లాదేళ్ల అశోక్

On: March 18, 2026 3:42 PM

ములుగు జిల్లా టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా లాదేళ్ల అశోక్

ములుగు జిల్లా టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా లాదేళ్ల అశోక్

ములుగు, మార్చి 18, తెలంగాణ జ్యోతి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (TS MRPS) ములుగు జిల్లా అధ్యక్షుడిగా లాదేళ్ల అశోక్‌ను నియమిస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ మాదిగ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి లాదేళ్ల అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ తనపై ఉంచిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ, దళిత జాతి అభ్యున్నతికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎల్లప్పుడూ దళిత నాయకులకు అండగా నిలుస్తూ తన సేవలను కొనసాగిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ ములుగు వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్రి దినాకర్, నాయకులు జనార్ధన్, పులి ఆలిస్, మామిడి నరసింహ రాములు, చిన్న అశోక్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!