Jio | జియో నుంచి కొత్త ఫోన్

Jio | జియో నుంచి కొత్త ఫోన్

ఇంటర్నెట్ డెస్క్ : జియో నుంచి ఇటీవల లాంఛ్ అయిన ‘జియో భారత్ j1’ ఫీచర్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. Amazon లో ఇక  కొనుగోలు చేయొచ్చు. 4G, HD కాలింగ్, UPI, జియో సినిమా లాంటి OTT సర్వీసులు, 2500mAh బ్యాటరీ ఉంటాయి. 23 భాషలను సపోర్ట్ చేస్తుంది. బ్లాక్, గ్రే కలర్లలో అందుబాటులో ఉంది. ఇందులో జియో సిమ్ మాత్రమే పని చేస్తుంది. రూ. 123తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో 14GB డేటా వస్తుంది. దీని ధర 1,799/- కి ఆన్లైన్ లో అమ్మకానికి లభిస్తున్నాయి.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment