ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఆన్లైన్ లో ఉచితంగా చూసేయండి..!

Written by telangana jyothi

Published on:

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఆన్లైన్ లో ఉచితంగా చూసేయండి..!

డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మెగా టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతకంటే ముందు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను మొబైల్‌లో జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు. 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now