హైదరాబాద్ VS చెన్నై.. టికెట్ల బుకింగ్ షురూ
డెస్క్ : ఐపీఎల్-2024లో భాగంగా ఏప్రిల్ 4న HYDలో జరగనున్న SRH, CSK మ్యాచ్ టికెట్ల విక్రయం ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఆన్లైన్లో టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. https://insider.in /hyderabad వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రెండు టికెట్లు కొంటే ఒక ఫ్యాన్ జెర్సీ ఫ్రీగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.