Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

గంగారం గ్రామంలో ప్రజలకు హెల్త్ క్యాంపు

On: December 9, 2025 7:05 PM

గంగారం గ్రామంలో ప్రజలకు హెల్త్ క్యాంపు

కాటారం, డిసెంబర్9,తెలంగాణజ్యోతి: మండలంలోని గంగారం గ్రామం లో మంగళవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పరిధిలో ఐ ఈ సి, ఐ హెచ్ సి క్యాంపు నిర్వహించారు. ప్రజలకు సాంక్రమిక వ్యాధులు సంక్ర మించకుండా ఆ వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ పి సుమన్, ఎం పి హెచ్ ఎ ఎఫ్ మనోరమ, రజని, ఆశా కార్యకర్తలు స్వరూప, కాంత పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!