అబ్బాపూర్ గ్రామభివృద్ధికి నిధులు కేటాయించాలి 

Written by telangana jyothi

Published on:

అబ్బాపూర్ గ్రామభివృద్ధికి నిధులు కేటాయించాలి 

– మంత్రి సీతక్క కి బాదం ప్రవీణ్ వినతి 

ములుగుప్రతినిధి: మండలంలోని అబ్బాపూర్ గ్రామ అభివృ ద్ధికి అధిక నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ములుగు జిల్లా సీనియర్ నాయకుడు బాదం ప్రవీణ్ రాష్ట్ర మంత్రి సీతక్క ను కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం గ్రామానికి వచ్చిన సీతక్క కి గ్రామభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ అబ్బాపూర్ గ్రామభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు ప్రవీణ్ ఆధ్వర్యంలో సీతక్క ను ఘనంగా సన్మానం చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now