బాలాజీ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

బాలాజీ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

బాలాజీ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక

– అధ్యక్ష కార్యదర్శులుగా బిక్షపతి, ఓం ప్రకాష్

ములుగు,తెలంగాణజ్యోతి:బాలాజీ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ములుగు జిల్లా కేంద్రంలో ఎడ్ల సంపత్, బాణాల సుధాకర్ల ఆధ్వర్యంలో ఆదివారం ఆ సంఘ సభ్యులు  ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా చింత నిప్పుల బిక్షపతి, కార్యదర్శిగా పౌడాల ఓం ప్రకాష్, ఉపాధ్యక్షులు తోట తిరుపతి, కోశాధికారి సముద్రాల రఘు, సంయుక్త కార్యదర్శి సురేష్, డైరెక్టర్లు కుమార్, రాజు, బిక్షపతి, మధు, విజేందర్ లు ఎన్నిక య్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లా డుతూ తమపై ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నందుకు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment