ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న సంపాదకులు.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండల పరిది లోని పేరూరు గ్రామ పంచా యతీలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టత్మా కంగా చేపడుతున్న ప్రజా పాలన అభయ హస్తం ఆరు గ్యారెంటీల కోసం ప్రముఖ తెలుగు దినపత్రిక సంపాదకులు తిప్పనపల్లి రాజు తన స్వగ్రామంలో దరఖాస్తు చేసుకున్నారు.ప్రభుత్వ పథకాలు అం దరికి అందేలా అధికారులు చొరువ చూపాలని ఆయన అన్నారు. తన దరఖాస్తు ఫారాన్ని కార్యదర్శి రమేష్ కు అందజేశారు. ఈ మేరకు ధరఖాస్తుకు సంభందించిన రశీదును అదికారుల నుండి స్వీకరిం చారు. దరఖాస్తు అందజేసిన ప్రతి ఒక్కరూ, రసీదును తీసుకోవా లని ఈ సందర్భంగా రాజు ధరఖాస్తు దారులను కోరారు.
1 thought on “ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న సంపాదకులు”