మహిళలకు పెరటి కోళ్లు పంపిణీ

Written by telangana jyothi

Updated on:

మహిళలకు పెరటి కోళ్లు పంపిణీ

– మహిళ సంఘాలకు మహిళలకు కుటుంభ ఆదాయం

– ఢీపీఎం లీల కుమారి

– మహిళలకు రక్త హీనత పోషక ఆహార లోపం తగ్గించడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది

– ఎపిజివిబి మేనేజర్ శ్రీనివాస్

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల మహిళ సమాఖ్య పరిదిలోని మహిళా సంఘాల సభ్యులకు 53 మంద ఇందిరా మహిళా శక్తి తెలంగాణా సంబరాలలో భాగంగా పెరటి కోళ్ళను బుధవారం రోజున పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు గాను ఒక్కొక్క లబ్దిణాతినికి 20 పార చొప్పున ఒక్క కోడి పిల్లకు 160/- (56 రోజుల పిల్లలు) మొత్తం16800 తో కొనుగోలు చేసి 53 యూనిట్లు గ్రాండ్ చేయడం జరిగింద న్నారు. ఈ కార్య క్రమానికి లబ్ది దారులకు ములుగు డి ఆర్ డి ఓ ఆఫీస్ నుండి డీపిఎం లీలా కుమారి  వాజేడు ఏపిజి విబి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ హాజరై కోళ్ల పెంపకం ఒక్క ఆదయాన్ని గురించి తెలిపారు.పెరటి కోళ్ళ పెంపకం ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు లీలా మేడం మాట్లా డుతూ ఒక్కక కోడి పిల్ల 90 రోజుకు తరువాత నుండి గుడ్డుపెట్టడం ప్రారంభిస్తూ 180 రోజుల వరకు గుడ్లు పెడు తుందన్నారు. తర్వాత 18000 ఆదాయం వస్తుందన్నారు. పిల్లలను కూడా ఉత్పత్తి చేసుకున్నట్టి తద్వారా 10 వేలు కుటుంబానికి అదనపు ఆదా యం వస్తుందని తెలిపారు. అదే విధంగా ఎపిజివిబి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మహిళ లను ఉద్దేసించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని మహిళకు ఉండే రక్త హీనతు ఇషకాహర లోపం తగ్గించ డానికి మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలియ జేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏపీఎం లక్ష్మి దుర్గ, సిసి లు మల్లాచారి, కె. శంక రమ్మ, పొడపాటి సత్యనా రాయణ, ఎమ్ ఎస్ ఒబీలు జె. సమ్మక్క, పి.రమాదేవి, డి.ఉమా ఉమామహేశ్వరి తదితరు లు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now