వనదేవతల సన్నిధిలో భక్తజనం 

వనదేవతల సన్నిధిలో భక్తజనం 

వనదేవతల సన్నిధిలో భక్తజనం 

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి: మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వనదేవతలకు పసుపు కుంకుమ చీర సారేళ్లతో మొక్కలు చెల్లించుకున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment