ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారానే కురుమలు అభివృద్ధి
ములుగు, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రం లో ప్రధాన జనాభ కలిగిన కురుమలకు కురుమ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ధ్వారానే కురుమల అభివృద్ధి సాధ్యమని కురుమ సంఘం నాయకులు కంచు ప్రభాకర్ కురుమ మేకల మహేందర్ కురుమ అన్నారు. ఈ సందర్బంగా డిఎల్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కురుమలు గొర్రెల కాపరలుగా గొంగడి నేతగా ఒగ్గు బీర్ల కళాకారులూగా ఉన్నారన్నారు కురుమలు విద్య ఆర్థిక రాజకీయ రంగాలలో వెనుకబడి ఉన్నారని కురుమలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదు కోవాలన్నారు ఈ కార్యక్రమంలో కురుమ సంగం నాయకులు కంచు ప్రభాకర్ కురుమ మేకల మహేందర్ కురుమ ఎలుకపల్లి శ్రీనివాస్ కురుమ మల్లయ్య కురుమ రమేష్ కురుమ సతీష్ కురుమ శ్రీనివాస్ కురుమ రాజు కురుమ రమేష్ కురుమ నరేష్ కురుమ జలందర్ కురుమ దేవేందర్ కురుమ తదితరులు పాల్గొన్నారు.