రామప్ప జర్నలిస్ట్ సొసైటీ ఏర్పాటు
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : మండలంలోని పాత్రికే యులందరూ రామప్ప జర్నలిస్ట్ సొసైటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రామిడి కృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారు దేశిని మహేందర్, అధ్యక్షు లుగా భేతి సతీష్, ప్రధాన కార్యదర్శిగా పిల్లలమర్రి శివ, కోశాధికారిగా నూనె నరేష్,ఉపాధ్యక్షులుగా కేతిరి బిక్షపతి, ఒద్ద్దుల మురళి, కార్యవర్గ సభ్యులు-గుణగంటి హరీష్, దండేపల్లి సారంగం, మామిడి శెట్టి ధర్మతేజ, గోరంట్ల విజయ్ కుమార్,ఎండి రఫీ, ఆలుగొండ రమేష్,పిల్లల మర్రి రాము, గట్టు ప్రశాంత్ లతో ఏర్పాటు కాగా సొసైటీ కొనసాగనుంది.