Cyclone Michaung | ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్.

Cyclone Michaung | ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్.

– ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.   

– అవసరమైతే తప్ప బయటికి రాకూడదు  

– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 

ములుగు, తెలంగాణ జ్యోతి : మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నేడు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయనే నేపద్యంలో ములుగు జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ములుగు జిల్లా ప్రజలు అప్రమత్తం గా ఉండాలని,అవసరమైతే తప్ప బయటికి రాకూడదని, జిల్లాలో ఇంకా రెడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గోదావరి తీరా ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారు లను ఆదేశించారు. అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని, జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి నష్టాలు జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Cyclone Michaung | ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్.”

Leave a comment