మేడారంలో భక్తుల సందడి
తాడ్వాయి, తెలంగాణ జ్యోతి: ఆదివారం సెలవు దినం కావడంతో వన దేవతలను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. జంపన్న వాగులో స్థానాలు ఆచరించి మన దేవతలకు క పసుపు కుంకుమ కొబ్బరికాయలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.
Written by telangana jyothi
Published on:

Related Post