వివాహ వేడుకల్లో పాల్గొన్న చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్.
కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : మహదేవ్ పూర్ మండలం లోని కాళేశ్వరం గ్రామానికి చెందిన పాలకుర్తి స్వరూప- ప్రభాకర్ గౌడ్ ల కుమార్తె సుస్మిత -వెంకటేష్ గౌడ్ ల వివాహ వేడుకల్లో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజే శారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హేమంత్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్, ఎంపిటిసి రేవెల్లి మమత-నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.