చిన్నబోయినపల్లి ఉపసర్పంచ్, సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ కైవసం

On: December 12, 2025 4:19 PM

చిన్నబోయినపల్లి ఉపసర్పంచ్, సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ కైవసం

చిన్నబోయినపల్లి ఉపసర్పంచ్, సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ కైవసం

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ కైవసం అయ్యాయి. గురువారం వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నల్లబోయిన నాగార్జున సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌ నుంచి వార్డు సభ్యురాలిగా గెలిచిన ఎట్టి శారద బీఆర్ఎస్‌లో చేరగా, ఆమెను ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సందడి చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!