పెసా ఉపాధ్యక్షుడు, తాపీ మేస్త్రి మరణంతో శోకసద్రంలో బోధపురం గ్రామస్తులు
వెంకటాపురం నూగురు, తెలంగాణజ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బోధపురం గ్రామపంచాయతీ పెసా ఉపాధ్యక్షుడు బాడిష ప్రసాద్. గుండెపోటుతో మరణిం చడంతో తీవ్ర విషాదంలో గ్రామస్తులు విషయం తెలిసిన వెంటనే వందలాదిగా తరాలి రావడం జరిగింది. బాడిశా, ప్రసాద్ కుటుంబ సభ్యులను గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు ఆలుబాక, పూజారి ఆదిలక్ష్మి, భోదాపురం మాజీ సర్పంచ్, సోడి రాధా, ఆలు బాక ఎంపిటిసి. రేగ బిక్షపతి, ప్రముఖులు, సీనియర్ నాయకులు, సుంకరి నానాజీ, పూజారి, పెద్ద సమ్మయ్య, అడబాల నాగేంద్ర కుమార్, బోదాపురం పేసా కార్యదర్శి, కంతి చందర్రావు, కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. ఆలు బాక, బోదాపురం. కారో బార్లు, అలాగే అంక న్నగూడెం, ఏకన్నగూడెం యూనియన్ సభ్యులు, తాపీ మేస్త్రి అధ్యక్షులు, సోయం అజయ్, ఉపాధ్యక్షులు, జనగం, విజయ్ కుమార్, సోయం, రమేష్, బడిశా, రాజేష్, సోడి, కన్నారావు, కంగాల, రామ్మయ్య, జాడి, మాలయ్య, సోడి, రాజు, పూనెం సురేష్, ఆధ్వర్యంలో బాడిశా,ప్రసాద్ కుటుంబ సభ్యులకు, 20వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో కంతి ప్రశాం త్, గ్రామ పెద్దలు, చింత సమ్మయ్య, సోడి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.