బ్లెడ్ డోనర్స్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంభానికి ఆర్ధిక సహాయం

బ్లెడ్ డోనర్స్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంభానికి ఆర్ధిక సహాయం

– దాతలకు రుణపడి ఉంటాం : సయ్యద్ వహీద్

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం :  మండల కేంద్రానికి చెందిన చిన్నారి కంకణాల గీతిక (3) గత కొన్ని రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ ఎంజియం హాస్పిటల్ మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో విషయం తెలుసు కున్న బ్లడ్ డోనర్స్ ఉపాధ్యక్షులు మెరుగు హరీష్ & బ్లడ్ డోనర్స్ కార్యదర్శి మల్యాల పవన్ & మహమ్మద్ మున్నా ద్వారా తెలుసుకున్న బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు సయ్యద్ వహీద్ లు దాతల సహాయం తో 20 వేలు రూ.  సమాకూర్చి  వారికీ అందజేశారు. ఈ కార్యక్రమం లో బ్లడ్ డోనర్స్ సభ్యు లు మల్యాల పవన్, మహమ్మద్ మున్నా, అజాహార్, రాజేం దర్, తాటి వంశీ, బండారి హరికృష్ణ, పలక యశ్వంత్, దుగిని నవీన్, రానుబోయిన రాజు, ఆవుల లక్ష్మీనారాయణ, రెడ్డి రాము, కుడుదుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment