ఘనంగా భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు 

ఘనంగా భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు 

ఘనంగా భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలు 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: పద్మశాలి కుల దైవ మైన భక్త మార్కండేయ జయంతి ఉత్సవాన్ని కాటారం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివా రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారేపల్లిలో గల శ్రీ భక్తాంజనేయ శివాల యంలో పద్మశాలి సంఘం నాయకులు రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. పద్మశాలీల కులదైవమైన భక్త మార్కండేయుని జీవిత చరిత్ర సమాజానికి ఆదర్శమని కాటారం మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు దోమల సమ్మయ్య అన్నారు. ఈ కార్యక్ర మంలో కాటారం మండల పద్మశాలి సంఘం నాయకులు మాచర్ల రాజేందర్, గాదే రమేష్, పులి అశోక్, కొండా వెంకటేశ్వర్లు, ఎలుగం సత్యనారాయణ, మాచెర్ల రాజయ్య, దోమల రాజశేఖర్, పల్నాటి బలరాం, మాచెర్ల సత్యనారాయణ, పినగాని రమేష్, మాచెర్ల వెంకటేష్, బత్తుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment