షీర్డీ సాయిబాబా భక్తి మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదం

షీర్డీ సాయిబాబా భక్తి మండలి ఆధ్వర్యంలో అన్నదానం

షీర్డీ సాయిబాబా భక్తి మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదం

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీషీర్డీ సాయిబాబా భక్త మండలి ఆధ్వర్యంలో గురువారం అన్నప్రసాద కార్యక్ర మాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ సాయి బాబా భక్తి మండలి భక్తుల విరాళాలతో ప్రతి గురువారం సాయినాధుని పూజా కార్యక్ర మాల అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే రాత్రి ప్రాంగణంలోని శ్రీ సాయిబాబా మందిరంలో  భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. షిరిడి సాయినాధుని అన్న ప్రసాద కార్యక్రమానికి భక్తుల తో పాటు అధికారులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment