ఆటల పోటీలను ప్రారంభించిన ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి

Written by telangana jyothi

Published on:

ఆటల పోటీలను ప్రారంభించిన ట్రెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మండలంలోని గ్రీన్ వుడ్ పాఠశాలలో 26వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఆటల పోటీలను తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సమావేశంలో స్కూల్ యాజమాన్యంతో పాటు పిఎస్ సిఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ, మాజీ ఎం పిటిసి ఆకుతోట సుధాకర్, సీనియర్ నాయకులు వామన్ రావు, రాఘవేంద్ర సోహెల్ తదిత రులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now