Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

బండారుపల్లిలో యువకుడు అదృశ్యం

On: December 19, 2025 1:50 PM

బండారుపల్లిలో యువకుడు అదృశ్యం

ములుగు, డిసెంబర్ 18, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రాజేశ్వరరావు కుమారుడు బన్నీ (మానసిక స్థితి సరిగా లేదు, మాట్లాడలేడు) ఈరోజు మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఎవరికైనా కనిపిస్తే వెంటనే ఈ 9603222280 నంబర్‌కు సమా చారం ఇవ్వాలని కోరారు.

హనుమకొండలో యువకుడి ఆచూకీ లభ్యం

నిన్న తప్పిపోయిన మానసిక వికలాంగుడు సముద్రాల రాజేశ్వరరావు కుమారుడు బన్నీ ఆచూకీ లభ్యమైంది. ములుగు పరిధి బండారుపల్లికి చెందిన బన్నీ గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ప్రైవేట్ వాహనంలో హనుమకొండకు వెళ్లిన బన్నీని స్థానికులు మల్లికాంబ మనోవికాస కేంద్రంలో చేర్పించారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!