పాదయాత్రగా బయలెల్లిన హనుమాన్ భక్తుడు

పాదయాత్రగా బయలెల్లిన హనుమాన్ భక్తుడు

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలోని బెస్తవాడకు చెందిన  హనుమాన్ భక్తుడు జన్ను రఘు మాల విరమణకు మల్లక్క పేట రామాలయం గుడికి  పాదయాత్రగా గురువారం సాయంత్రం బయలెల్లాడు. 11 రోజులు మాలాధరణ చేసిన ఆయన నియమ నిష్ఠలతో పూజలు నిర్వహించారు.  అనంతరం మాల విరమణకు పాద యాత్రగా వెళ్ళాడు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment