రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
తెలంగాణజ్యోతి,కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండ లంలోని 33 కేవీ ఫీడర్ మరమ్మతులలో భాగంగా కన్నాయి గూడెం సబ్ స్టేషన్ల పరిధిలో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయ నున్నట్లు విద్యాశాఖ ఏఈ స్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు సరఫరా నిలిపి వేస్తున్నామని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.