ఉపాధి హామీ మెటీరియల్ పనులు పరిశీలించిన ఎంపీడీవో రాజు

ఉపాధి హామీ మెటీరియల్ పనులు పరిశీలించిన ఎంపీడీవో రాజు

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం లోని లక్ష్మీదేవిపేట, లక్ష్మీపురం గ్రామాలలో శుక్రవారం వెంకటాపూర్ ఎంపీడీవో రాజు ఉపాధి హామీ మెటీరియల్ పనులు పరిశీలించారు.ఈసందర్భంగా లబ్ధిదారులతో మాట్లా డుతూ మెటీరియల్ పనులు పూర్తి చేసుకుంటే మీకు రావాల్సిన మొత్తం రూపాయలు వెంటనే అందిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులు ,ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి పని గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వారి వెంట ఏపీవో నారగోని సునీత ,పంచాయతీ కార్యదర్శులు దుర్గ ప్రసాద్ , రమేష్,ఈసి సురేష్ ,టెక్నికల్ అసిస్టెంట్ కుమార్ ,ఫీల్డ్ అసిస్టెంట్లు రాధిక, భాస్కర్, రామాచారి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment