కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు.

KTR | కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు.

తెలంగాణ జ్యోతి, నవంబర్ 17, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా నుండి కెటిఆర్ సమక్షంలో ఏలిమి సంతోష్ యాదవ్ అనుచర బృందం జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో హైదరాబాదులో  బిఆర్ఎస్ లోకి చేరగా కేటిఆర్ గులాబి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి గెలుపు కోసం కృషి చేయాలని కేటీఆర్ సంతోష్ యాదవ్ కి సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణబాబు, ఎం ఎల్ సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి , ములుగు జిల్లా సీనియర్ కార్యకర్తలు గడ్డమిది భాస్కర్, బుల్లెట్ ఓదెలు, గండికోట వెంకటస్వామి, కాకి పురుషోత్తం , డోలి రమేష్ , గోపాల్ రావు , రొయ్యురు గ్రామ సర్పంచ్ జిట్ట సమత ఈశ్వర్, ఉప సర్పంచ్ చంటి ,మండల ఉపాద్యక్షుడు జాడి లక్ష్మణ్ స్వామి, సోషల్ మీడియా ఇంచార్జి అల్లం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment