ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

On: January 7, 2026 4:49 PM

ములుగు జిల్లా వాజేడు మండలంలో రోడ్డు ప్రమాదం

ఏసీబీ వలలో నందిగామ ఎంపీడీవో సుమతి

ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య

రూ. లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు

హైదరాబాద్, జనవరి7, తెలంగాణ జ్యోతి :  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో లంచం డిమాండ్ చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. నందిగామ మండలానికి చెందిన ఎంపీడీవో సుమతి, ఎంపీవో తేజ్ సింగ్, ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్యలు ఓ భవన నిర్మాణ అనుమతుల కు సంబంధించి రూ.1 లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యం లో జరిగిన ఈ దాడిలో ముగ్గురు అధికారులు అడ్డంగా బుక్ అయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!